గుడిలో ప్రదక్షిణల పద్ధతి ?
ధ్వజస్థంభం నుంచి మళ్ళీ ధ్వజస్థంభం వరకూ చేస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. అలాగే మందిరమయితే ముఖద్వారం వద్ద నుంచి ప్రారంభించి మళ్ళీ ముఖద్వారం వద్దకు వస్తే ఓ ప్రదక్షిణ పూర్తయినట్టు, హనుమంతునకు అయిదు ప్రదక్షిణలు ప్రీతి. ఏదైనా కోర్కె ఉంటే 11, 27, 54, 108 సంఖ్యలతో ప్రదక్షిణం చేస్తే ఫలితముంటుది. నవగ్రహాలకు మూడిసార్లూ, లేదా తొమ్మిదిసార్లూ చేయచ్చు. అలాగే పదకొండూ, ఇరవై ఒకటీ, ఇరవై ఏడూ ఇలా బేసి సంఖ్యలో చేయవచ్చు.
No comments:
Post a Comment