భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలి ?
భార్యాభర్తలు కలసి చేసే ప్రతి కార్యక్రమమాలలో భార్య భర్తకి ఎడమ వైపునే ఉండాలనేది ఎప్పటినుంచే వస్తున్న సాంప్రదాయం. భార్య భర్తకి ఎడమ వైపునే ఎందుకు ఉండాలనేది ఎవరికీ తెలియని విషయం కాదు. శ్రీ మహావిష్ణుమూర్తి శ్రీలక్ష్మీదేవికి తన హృదయంలో స్థానం కల్పించాడు అందువలన అని కొందరనుకుంటే, మరికొందరు ఇలా అనుకుంటున్నారు. పూర్వకాలంలో కుడివైపు ఆయుధాలు ధరించేవారు. అవి ఆడవారికి తగులుతాయనే ఉద్దేశ్యంతో ఎడమవైపున వుండేవారు. అదే అచారంగా ఇప్పటికీ అందరూ ఆచరిస్తున్నారు.సేకరణ : ఆరాధన మాసపత్రిక
No comments:
Post a Comment