దేవ్యారాధన
దేవ్యారాధన దక్షిణ భారతమునందే గాక ఉత్తర భారతమునందు విశేషముగా జరుగుట గమనార్హం. ఈజిప్టునందు ఐసిస్ గాను, బాబిలోనియాలో ఐప్తార్ గను, ఫ్రిజియాయందు సైబిలిగను, గ్రీసు నందు ఆఫ్రోడైటుగను, సైప్రెస్ నందు పాప్టారిసుగను, మెక్సికోయందు విష్ గాను, ఆఫికాయందు సలాంబో అనియు, రోము నందు జృనోగను, అస్సీరియాయందు మజర్ గను, చైనా యందు టైయనియు "శ్రీ పరాశక్తి" ని ధ్యానించి యావత్ర్పపంచము తరించుచున్నది.సేకరణ: శ్రీ కనకదుర్గప్రభ మాసపత్రిక
No comments:
Post a Comment