Tuesday 26 November 2013

నీ రూపం....


ముగ్ధ మనోహరమైన నీ రూపం

చూసినంతనే నా జన్మ ధన్యం

ఈ అపురూప సౌందర్యం 

ఏ వరుని సొంతమో....

No comments:

Post a Comment