Wednesday, 26 February 2014

వాహ్..వంకాయ లింగం

 శివ  శివ


హాయ్ ఫ్రెండ్స్..మా అమ్మాయి నవ్యశ్రీ(2వ తరగతి), బాబు బాల శ్రీవత్స(3వ తరగతి) కలిసి చేసిన ఈ కూరగాయల లింగం ఎలా ఉంది..బాగుంది కదూ.. వారి సృజనాత్మకతకు వో లైక్ కొట్టేస్తారా మరి...
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమ శివుని అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ..

Wednesday, 12 February 2014

Goddess Kanaka Durga

Maa Bezawada Kanaka Durgamma.. tolle gate vadda vunna vigraham (kamadhenu ammavaru saakaambari Devi alamkaaram lo)

Monday, 3 February 2014

తీపి సంతకం


నీ అదరం మధురం
చేస్తావా నా బుగ్గపై
తీపి సంతకం

Saturday, 1 February 2014

manchi manasu


వేడి వేడి....

ఫ్రెండ్స్ ఈరోజు శనివారం కదా.. మీకు నచ్చిన ఫలహారం వేడి వేడిగా ఉంది లాగించండి. టేస్ట్ ఎలా ఉన్నా అడ్జెస్ట్ అవ్వండి....

ఎందుకో...