Thursday, 7 April 2016

ఈ మూడూ ఉన్నవాల్లు....


తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు......


వసంత ఋతువు మీ జీవితంలో నవ వసంతాలు నింపాలని గ్రీష్మ ఋతువు నునువెచ్చని సూర్య కిరణాల్లా అలరించాలని వర్ష ఋతువు తొలకరి జల్లుల ఆనందాలు అందించాలని శరధృతువు శౌర్య శక్తులని ప్రసాదించాలని హేమంత ఋతువు హిమవత్సిఖరమంటి ఉన్నతిని కలగజేయాలని శిశిర ఋతువు సువర్ణ సిరి సంపదలని అనుగూరహించాలని ఆశిస్తూ బంధువులకి స్నేహితులకి శ్రేయోభిలాషులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు